కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) ఒకానొక సమయంలో సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలిందనే చెప్పాలి.తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె కెరియర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయిందని తెలుస్తోంది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రకుల్ కి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీ( South Industry )లో అవకాశాలు రాకపోవడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అడపాదప సినిమా అవకాశాలను అందుకుంటూ అక్కడ బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

రకుల్ బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీభగ్నాని ( Jackky Bhagnani ) తో ప్రేమలో పడ్డారు.ఈ ప్రేమ విషయాన్ని ఈమె దాచకుండా అందరికీ తెలియజేశారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఫిబ్రవరి 21న పెళ్లి బంధంతో ఒకటైన సంగతి మనకు తెలిసిందే.
ఈమె వివాహపు వేడుకలు గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.ఇక పెళ్లి తర్వాత కూడా రకుల్ ఏమాత్రం మారలేదని తెలుస్తుంది.పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి సందడి చేస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా రకుల్ సోషల్ మీడియా వేదికగా( Social Media ) కొన్ని ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలలో ఈమె రెడ్ చిల్లిలా చాలా హాట్ హాట్ గా ఉన్నారనే చెప్పాలి.ఎరుపు రంగు దుస్తులను ధరించి అందాలన్నింటినీ ఆరబోస్తూ హాట్ ఫోటోలకు( Hot Photos ) ఫోజులిచ్చారు.
ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఎద అందాలతో పాటు బ్యాక్ అందాలను చూపెడుతూ మతులు పోయే ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగారు.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.రకుల్ పెళ్లి( Rakul Marriage ) తర్వాత కూడా ఏ మాత్రం మారలేదని ఈ ఫోటోలలో చాలా హాట్ లుక్ లో కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.







