పెనమలూరు: ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం చేస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్.నిద్రపోయే టైంలో తప్ప ఇప్పుడైనా అందుబాటులో ఉంటా.
ఫోన్ లిఫ్ట్ చేస్తా సమాధానం చెప్తా.పనికట్టుకుని రాస్తున్న వ్యక్తులకు జోగి కౌంటర్.
ఎల్లో మీడియా లాగా ముద్ర వేసుకోవద్దని వార్నింగ్.ప్రజల కోసం పెనమలూరు వచ్చా ప్రజల గుండెల్లో ఉంటా.ఎప్పుడు ఏ అవసరమైన చేతనైన సాయం చేస్తా అంటున్న జోగి.ఏ విధమైన సమస్య ఉన్న ఎనీ టైం ఫోన్ చేయండి అంటున్న జోగి.







