ఎలన్ మాస్క్( Elon Musk ).ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
ప్రస్తుతం ప్రపంఇక అసలు విషయంలో వెళితే.ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో వీడియోల పరంగా యూట్యూబ్ తన ఆధిపత్యం చెలాయిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
దీన్ని టార్గెట్ చేసిన ఎలన్ మాస్క్ తాజాగా యూట్యూబ్ కి పోటీగా ఎక్స్ టీవీ యాప్ తీసుక వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదివరకు ట్విట్టర్( Twitter ) ను కొనుగోలు చేసి., ఆ తర్వాత దానిని కాస్త ఎక్స్ అనే పేరును నామకరణం చేశారు.ఆపై దానిని ఎవ్రీథింగ్ యాప్ గా మారుస్తానని ఎలన్ ప్రకటించడం సంగతి తెలిసిందే.
దానికి అనుగుణంగానే ఎలన్ మాస్క్ అనేక మార్పులు చేశారు.ఇందులో ముఖ్యంగా ఎలాంటి ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసుకునే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకోవచ్చి యాప్ ను మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఇలా అనేక కొత్త ఫీచర్స్ ను తీసుకు వచ్చిన ఆయన తాజాగా మార్కెట్లోకి తీసుకురాబోయే టీవీ యాప్ కూడా యూట్యూబ్ మాదిరిగా కాకుండా మరింత ఫీచర్స్ తో కలిగి ఉంటుందని సమాచారం అందుతోంది.చూడాల మరి ఎలన్ మాస్క్ ఎలాంటి కొత్త మార్పులతో ఎక్స్ టీవీ ని తీసుకువస్తాడోచ కుబేరులలో టాప్ 10 లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు.తాజాగా ఆయన ఈ లిస్టులో మొదటి స్థానం నుండి రెండో స్థానానికి పడిపోయారు.ఇకపోతే సోషల్ మీడియా దిగజాలలో ఒకటైన ఎక్స్ ను ఆయన కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు.