అనంపురం జిల్లా గుంతకల్ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.ఇటీవల టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్( Gummanur Jayaram ) కు వ్యతిరేకంగా నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు.

ఈ క్రమంలోనే టీడీపీ( TDP ) అసమ్మతి నేతలంతా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.గుంతకల్ నియోజకవర్గ టీడీపీ టికెట్ ను జితేంద్ర గౌడ్( Jitendra Goud ) కే ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







