తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి8, శుక్రవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 08 Friday 2024, Daily Astro-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.25

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.10.20 ల10.35

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిథునం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు.చేపట్టిన పనులు మందగిస్తాయి.దైవ చింతన పెరుగుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు.వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.దూర ప్రయాణ సూచనలున్నవి.

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.వ్యాపార వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

వ్యాపారాలు లాభిస్తాయి.ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల:

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి .ఇంటా బయట పరిస్థితులు గంధరగోళంగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధిస్తాయి.ముఖ్యమైన పనులలో శ్రమతో గాని పనులు పూర్తి కావు.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు సమాజంలో ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి.సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కుంభం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.కొన్ని పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి.ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.

మీనం:

Telugu Astrology, Panchangam, March Friday, Rasi Phalalu-Telugu Raasi Phalalu As

ఈరోజు బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.ముఖ్యమైన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube