Tenth Exams Schedule : తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో( Telangana ) టెన్త్ పరీక్షల షెడ్యూల్( Tenth Exams Schedule ) విడుదల అయింది.ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.

 Telangana Tenth Exam Schedule Released-TeluguStop.com

ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు.అయితే ఈ సంవత్సరం ఫిజికల్ సైన్స్( Physical Science ) మరియు బయాలజీ( Biology ) రెండు సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 8 వేల 385 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనుండగా వీరి కోసం 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube