Sye Raa Narasimha Reddy : సైరా సినిమాలో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న చిరంజీవి( Chiranjeevi ).మొదట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ గా ముందుకు సాగుతూనే మెగాస్టార్ గా ఎదిగాడు.

 Do You Know The Tollywood Star Hero Who Rejected That Character In The Movie Sa-TeluguStop.com

ఇక ఆయన నటించిన ప్రతి సినిమా అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వచ్చేవి.అందుకే మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానంతో పాటు, ఎనలేని గౌరవం కూడా ఉంటుంది.

ఇక ఇప్పుడూ కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఇప్పటికీ ఆయన మీద ప్రేక్షకులకు ఒక మంచి నమ్మకం అయితే ఉంది.

 Do You Know The Tollywood Star Hero Who Rejected That Character In The Movie Sa-TeluguStop.com

ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడు నిరశపరచవు.

Telugu Chiranjeevi, Jagapathi Babu, Mohan Babu, Saira, Syeraa, Tollywood-Movie

అందువల్లే ఆయన సినిమాలన్నీ ప్రతి ప్రేక్షకుడు చూడాలని కోరుకుంటూ ఉంటాడు…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.ఆయనతో పాటు మోహన్ బాబు( Mohan Babu ) కూడా చాలా సంవత్సరాల నుంచి స్టార్ హీరోగా రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు.ఇలాంటి క్రమంలోనే తరుచూ వీళ్ళ మధ్య విభేదాలు వస్తున్నప్పటికీ మళ్ళీ వీళ్లు ఎప్పటికప్పుడు కలిసిపోతూ ప్రేక్షకులందరిని సంతోష పరుస్తూ ఉంటారు.

Telugu Chiranjeevi, Jagapathi Babu, Mohan Babu, Saira, Syeraa, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన సైరా సినిమాలో జగపతిబాబు( Jagapathi Babu ) పోషించిన క్యారెక్టర్ కోసం ముందుగా మోహన్ బాబుని అడిగారట.కానీ మోహన్ బాబు నో చెప్పడం తో ఆ పాత్రకి మోహన్ బాబు ను తీసుకోవాల్సి వచ్చింది.ఇక ఈ పాత్రను మోహన్ బాబు చేసి ఉంటే ఆయనకి మంచి గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వచ్చుండేవని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా తొందర్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెఢీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube