Medigadda : మేడిగడ్డ పరిశీలనకు ఎన్డీఎస్ఏ చంద్రశేఖర్ అయ్యర్ బృందం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ( Medigadda Barrage )వద్దకు ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం చేరుకుంది.చంద్రశేఖర్ అయ్యర్( NDSA Chandrasekhar ayyar ) కమిటీ బ్యారేజ్ ను పరిశీలిస్తోంది.

 Medigadda : మేడిగడ్డ పరిశీలనకు ఎన్డ-TeluguStop.com

ఈ మేరకు ఏడవ బ్లాక్ లోని 18, 19, 20 మరియు 21 పిల్లర్లతో పాటు పగుళ్లు తేలిన ప్రాంతాన్ని నిపుణులు బృందం నిశితంగా పరిశీలిస్తోంది.కమిటీ వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే కమిటీ అడిగిన ప్రతి ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy )కీలక ఆదేశాలు జారీ చేశారు.మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ నిపుణులు బృందం అన్నారం బ్యారేజీ పరిశీలనకు వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube