Chiranjeevi, Venkatesh : చిరంజీవి వెంకటేష్ లు చేసిన ఈ రెండు సినిమాలు ఒకే స్టోరీ తో వచ్చాయనే విషయం మీకు తెలుసా..?

మన స్టార్ హీరో నటించిన కొన్ని సినిమాల స్టోరీలు ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటాయి.అందులో కొంతమంది ఆ స్టోరీలతో మంచి విజయాన్ని అందుకుంటే, మరి కొంత మందికి ప్లాప్ లు వస్తుంటాయి.

 Do You Know That These Two Films Made By Chiranjeevi Venkatesh Came With The Sa-TeluguStop.com

ఇక అలాంటి క్రమంలోనే తెలుగులో కూడా చిరంజీవి, వెంకటేష్( Chiranjeevi, Venkatesh ) ఇద్దరు ఒకే స్టోరీ తో వచ్చి మంచి విజయాలను అందుకున్నారు.అయితే అందులో ఎవరు మంచి విజయాన్ని స్దించారు అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ( Suresh Krishna ) దర్శకత్వంలో వచ్చిన డాడీ సినిమా( Daddy movie ) ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వచ్చింది.అయితే ఈ సినిమాలో చిరంజీవి చూపించిన హావభావాలు బాగున్నప్పటికీ సినిమా స్టోరీ అనేది చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా లేకపోవడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు.

దాంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన తులసి సినిమా( Tulasi movie ) కూడా ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది.ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఆల్మోస్ట్ డాడీ సినిమా ఈ సినిమా పాయింట్ ఒకటే కావడం విశేషం.కాకపోతే తులసి సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ని కలిపి సెటప్ అనేది వేరే రకంగా సెట్ చేశారు.

అందువల్లే ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదు అనేలా ట్రీట్మెంట్ ని రాసుకున్నారు.

కానీ మొత్తానికైతే ఈ రెండు స్టోరీల మెయిన్ థీమ్ సేమ్ ఉంటుంది.ఇక ఈ సినిమా చూసిన చాలా మందికి అది అక్కడక్కడ తరాశ పడుతూ ఉంటుంది.ఎందుకంటే ఆ సినిమాలో ఈ సినిమాలో హీరో హీరోయిన్లు విడిపోయి దూరంగా బతుకుతూ ఉంటారు.

ఇక మొత్తానికైతే ఒక మంచి సినిమాతో వచ్చి చిరంజీవి ప్లాప్ అయితే వెంకటేష్ హిట్ కొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube