భారత మార్కెట్లో పోర్ట్రోనిక్స్ ప్రొజెక్టర్( Portronics projector ) కు మంచి ఆదరణ ఉంది.ఈ కంపెనీకి చెందిన ప్రొజెక్టర్ మోడల్స్ భారీగా సేల్ అవుతున్నాయి.
అయితే అమెజాన్ లో ఈ ప్రొజెక్టర్ మోడల్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.అమెజాన్ లో పోర్ట్రోనిక్స్ బీమ్ 460 స్మార్ట్ LED ప్రొజెక్టర్ మోడల్ ( Portronics Beam 460 Smart LED Projector Model )పై 44 శాతం తగ్గింపు ఇవ్వబడింది.అమెజాన్ లో ఈ ప్రొజెక్టర్ ధర రూ.16899 మాత్రమే.అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డు కార్డుల నుంచి ఈ ప్రొజెక్టర్ కొనుగోలు చేస్తే మరో రూ.1500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.
ఇక ఈ ప్రొజెక్టర్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ ప్రొజెక్టర్ LED సపోర్టుతో పనిచేస్తుంది.1080p ఫుల్ HD రిజల్యూషన్( 1080p Full HD resolution ), 4000 ల్యూమెన్స్ బ్రైట్ నెస్ కు మద్దతు ఇస్తుంది.30000 గంటల LED ల్యాంప్ లైఫ్ తో ఉంటుంది.

ఈ ప్రొజెక్టర్ కు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు,USB డ్రైవ్ లు, సెట్-టాప్ బాక్స్ లు, మైక్రో SD కార్డులు కనెక్ట్ చేయవచ్చు.వైర్ లెస్ స్క్రీన్ మిర్రరింగ్, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ లకు మద్దతు ఇస్తుంది.రెండు HDMI పోర్ట్, ఒక USB పోర్ట్, ఒక ఆడియో అవుట్ పోర్ట్, ఇన్పుట్ పోర్ట్, హెడ్ ఫోన్ జాక్ లాంటి వాటి కనెక్టివిటీ మద్దతును కలిగి ఉంది.ఈ ప్రొజెక్టర్ బ్లూ టూత్, వైఫై మద్దతు కలిగింది.

ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.ఈ ప్రొజెక్టర్ లో 10వాట్స్ స్పీకర్లు కూడా ఉన్నాయి.ఈ ప్రొజెక్టర్ లో ఉండే ఫీచర్లన్నీ అత్యంత క్వాలిటీతో ఉన్నాయి.ఈ ప్రొజెక్టర్ బడ్జెట్ ధరలో అన్ని ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది.







