భారత్‎లో నిరుద్యోగం పెరిగిపోయింది..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Unemployment Has Increased In India..: Rahul Gandhi-TeluguStop.com

గత 40 ఏళ్లలో దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉందన్నారు.పాకిస్థాన్ తో పోలిస్తే భారత్ లో నిరుద్యోగం రెండింతలుగా పెరిగిందని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్, భూటాన్ కంటే భారత్ లోనే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు.నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube