తెలంగాణలో పారదర్శకంగా ఉద్యోగాలను కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను( Dwcra Women Bank Loans ) అందిస్తామని వెల్లడించారు.తెలంగాణలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే తమది ప్రజా ప్రభుత్వమన్న డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు.