Minister Ponguleti Srinivasa Reddy : అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు..: మంత్రి పొంగులేటి

అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

 Minister Ponguleti Srinivasa Reddy : అధికారం ఎప్పుడూ-TeluguStop.com

ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు.

గత ప్రభుత్వం ధరణితో రాజధాని చుట్టూ భూములు కొలగొట్టాలని చూసిందని ఆరోపించారు.గొప్పలు చెప్పడం తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

ఈ క్రమంలోనే త్వరలోనే ధరణి( Dharani Portal )పై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube