ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎల్లారెడ్డి పేట్ మండల కేంద్రంలోని ఆర్వులైనవారికి( శ్రీసాయి వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ) ద్వారా ఉచితంగా ఏల్లారేడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన (20)మంది లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేసినట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి తెలిపారు.
భూక్య కమలవ్వ,మాలోత్ భూమవ్వ, మెడుసు లహరిక, కట్ట లావణ్య, బోడ్డు అరుణ కుమారి,కోమ్యెటి లత లకు అందించారు.
అర్హులైనవారు,జిల్లా ప్రజలు, మండల ప్రజలు, ఈ పథకాన్ని వేంటనే సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.