రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా శ్రీ వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వివేక్ చంద్ర జైస్వాల్.స్వామి వారి దర్శనము చేసుకొని ప్రత్యేక పూజలు చేసారు.
అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసారు.ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతి రావు ప్రసాదం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.వారి వెంట ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీరాములు ఇన్స్పెక్టర్ అశోక్ గొట్టం గిరి ఉన్నారు.







