Akira Nandan : అమ్మ చెబితే వినాల్సిందే.. అమ్మ మాట జవదాటని కొడుకు.. అకీరా ఫోటో వైరల్?

మెగా హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారసుడు అకీరా నందన్( Akira Nandan ) సినీ ఎంట్రీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అకీరా ఎప్పుడెప్పుడు సినిమాలలోకి వస్తారా అని మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 Akira Latest Photos Goes Viral In Social Media-TeluguStop.com

ఇక ఇటీవల కాలంలో అకీరాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయని కుర్రతనం పోయి ఆయన కూడా తన ఎంతో మంచిగా తన లుక్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.ఇటీవల కాలంలో అకిరా ఫోటోలు అచ్చం యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టే ఉండడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aadhya, Akira, Akiran Nandan, Akirannandan, Pawan Kalyan, Renu Desai-Movi

తాజాగా నటి రేణు దేశాయ్( Renu Desai ) అకీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ ఫోటోలలో అకీరా చాలా హ్యాండ్సమ్ గా కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ ( Junior Power Star ) అంటూ ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇలా ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.తన ఇద్దరు పిల్లలకి తాను ఒక సలహా ఇచ్చానని ఆమె ఇచ్చిన సలహాను తన పిల్లలు పాటిస్తున్నారని చెప్పుకువచ్చారు.

Telugu Aadhya, Akira, Akiran Nandan, Akirannandan, Pawan Kalyan, Renu Desai-Movi

ప్రస్తుత కాలంలో పిల్లలందరూ కూడా ట్రెండీ బ్లూటూత్ ఉపయోగిస్తున్నారు.చాలామంది వైర్ లెస్ బ్లూటూత్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇలాంటి బ్లూటూత్ వాడటం వల్ల బ్రెయిన్ కు ఇబ్బంది అవుతుందని అందుకే వైర్లెస్ కాకుండా వైర్ బ్లూటూత్ ఉపయోగించమని తన పిల్లలకు రేణు దేశాయ్ సలహా ఇచ్చారట అయితే సలహా మేరకు అమ్మ మాట జవదాటకుండా అకీరా అలాగే ఆద్య ఇద్దరు కూడా వైర్ హెడ్ సెట్ వాడటం మొదలుపెట్టారు అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ తెలియజేశారు.ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈమె అకిరాకు సంబంధించిన ఫోటోను షేర్ చేసారు ఈ ఫోటోలో అకీరా చాలా హ్యాండ్సమ్ గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube