మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి - దగ్గుబాటి పురంధేశ్వరి

భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం.శ్రీ మతి దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు.

 Ap Bjp Chief Daggubati Purandeshwari Comments On Ycp Minister Dharmana Comments,-TeluguStop.com

ఓటరు ను పోలింగ్ బూత్ వరకూ తీసుకురావడానికి చేయాల్సిన పనులపై ఇవాళ చర్చిస్తాం.దొంగ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమీషన్ నిబంధనలు కొందరు ఉల్లంఘిస్తారు.

మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి.వాలంటీర్ లను బూత్ ఏజెంట్ లు గా ఉండాలని మంత్రి ధర్మాన నిభందనలు కు విరుద్ధంగా వ్యాఖ్యానించడం ఎన్నికల కమిషన్ నిబంధనలు కు విరుద్ధం .వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలని ధర్మాన చెప్పడం ఈసీ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించడమే.వాలంటీర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటేసేలా చేయాలని ముఖ్యమంత్రి జగన్ సభలో చెప్పడం ఈసీ నిబంధనలు ఉల్లంఘన.

ఇవన్నీ పొందుపరుస్తూ సీఈసీ కి నేను లెటర్ రాసాను.అయోధ్య కలను సాకారం చేసిన పాలన నరేంద్ర మోదీ .ప్రజాపోరు యాత్రలో బిజెపి మన రాష్ట్రానికి ఏం చేసిందో చెపుతున్నాం.బిజెపి ని రాష్ట్రంలో ఆశీర్వదించడానికి ప్రజలు ముందుకొస్తున్నారు.

పొత్తుపై మా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.బిజెపి ని ఆశీర్వదించండా నికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ని ఎన్నికల కు సన్నద్దం అవుతున్నాం.సమావేశం లో బిజెపి రాజ్య సభ్యులు జివిఎల్ నరసింహ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube