Minister Jupalli Krishnarao : నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది..: మంత్రి జూపల్లి

కృష్ణా జలాల్లో నీటి వాటా అంశంలో రాజీపడేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు( Minister Jupalli Krishnarao ) అన్నారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే కృష్ణా జల్లాల్లో( Krishna River Water ) ఏపీ దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు.

 Congress Government Will Fight For Telangana Water Share Minister Jupalli-TeluguStop.com

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కృష్ణా నీటిని వాడుకోలేకపోయామని తెలిపారు.తెలంగాణ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి( KRMB ) అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడించారు.ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటిపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube