Ponnam Prabhakar : బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ ప్రజలకు తెలుసు..: మంత్రి పొన్నం

బీజేపీ, బీఆర్ఎస్( BJP, BRS ) దోస్తీ ప్రజలకు తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీ నేత కిషన్ రెడ్డి( Kishan Reddy )కి పదవి ఇప్పించింది కేసీఆరేనని( Rajamouli ) ఆరోపించారు.

 Ponnam Prabhakar : బీజేపీ, బీఆర్ఎస్ దోస్త-TeluguStop.com

కిషన్ రెడ్డిని నామినేటెడ్ బై కేసీఆర్ అంటున్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లు తెలంగాణలో కుదరదని తెలిపారు.బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నది తమకు తెలుసని చెప్పారు.తమది ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) వచ్చే నెలలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube