ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి( Delhi ) చేరుకున్నారు.హస్తినలో రేపు, ఎల్లుండి జరిగే బీజేపీ ( bjp )జాతీయ మండలి సమావేశాల్లో ఏపీ నుంచి సుమారు రెండు వందల మంది ప్రతినిధులు పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పొత్తులపై రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తెలుసుకోనుంది.దీంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఏపీలో ఇప్పటికే జనసేనతో( janasena ) పొత్తులో ఉన్న బీజేపీ మరో పార్టీ టీడీపీతోనూ పొత్తులో ఉంటుందా? లేదా? అనే దానిపై క్లారిటీ రానుందని సమాచారం.