Rajdhani Files : రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు స్టే..!!

ఏపీలో రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి.దివంగత వైఎస్ఆర్, వైఎస్ జగన్ ( YSR, YS Jagan )జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర -2 సినిమా ఎటువంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి రాగా.

 Ap High Court Stay On Rajdhani Files Movie-TeluguStop.com

వ్యూహం సినిమాలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.న్యాయస్థానాల్లో విచారణ అనంతరం ఆ సినిమా ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది.

తాజాగా రాజధాని ఫైల్స్ ( Rajdhani Files )అనే సినిమాపై ఏపీ హైకోర్టు ( AP High Court )స్టే ఇచ్చింది.వైసీపీ ప్రభుత్వంపై సెటైరిక్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది.దీంతో సినిమాను ఆపేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ( Secretary Lella Appireddy ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సీఎం జగన్, కొడాలి నాని పోలిన పాత్రలు ఉన్నాయని ఈ క్రమంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube