Puri Jagannath , Ashwinidath : సినిమా ఇండస్ట్రీలో ఆర్థికంగా దెబ్బ తిన్నా నిలదొక్కుకున్న ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో లాభనష్టాలు అన్నవి కామన్.కొన్ని కొన్ని సార్లు సినిమాలు హిట్ అయితే కోట్లల్లో కూడా కలెక్షన్స్ లో చూడాల్సి ఉంటుంది.

 These Are The Famous Celebrities Who Have Stood Up Despite The Financial Blow I-TeluguStop.com

అదే సినిమా కనుక ఫ్లాప్ అయితే భారీగా నష్టాలను కూడా చవిచూడాల్సి ఉంటుంది.ఇలా సినిమాను బట్టి ఫలితాలు తారుమారవుతూ ఉంటాయి.

ఇక సినిమాలకు పెట్టుబడి పెట్టినప్పుడు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు సినిమాలు ఫ్లాప్ అయ్యి ఊహించిన విధంగా కొందరు సెలబ్రిటీలు( Celebrities ) రోడ్డున పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.ఇంకొందరు సినిమాల వల్ల నష్టపోయి సినిమా ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా చాలామంది ఉన్నారు.

Telugu Aswini Datt, Financial Blow, Naga Babu, Puri Jagannath-Movie

కొంతమంది ఇండస్ట్రీలో చాలా దారుణంగా మోసపోయి, ఆర్థికంగా నష్టపోయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తర్వాత మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు చాలామంది ఉన్నారు.మరి సినిమా ఇండస్ట్రీలో ఆర్థికంగా నష్టపోయినప్పటికీ నిలదొక్కుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ( Director Puri Jagannath )తన అనుకున్న వాళ్లు స్నేహితులు అందరూ మోసం చేయడంతో ఊహించిన విధంగా కోట్లలో అప్పుల పాలయి రోడ్డున పడి చివరికి రెంట్ ఇండ్లలో జీవించాల్సిన పరిస్థితులు వచ్చాయి.అయినప్పటికీ పూరి జగన్నాథ్ వెనకడుగు వేయకుండా నిరాశ పడకుండా మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి ఆ ఆర్థిక పరిస్థితులను దిగమింగుకొని మరి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గారు రాణిస్తున్నారు.

Telugu Aswini Datt, Financial Blow, Naga Babu, Puri Jagannath-Movie

అలాగే జగదేకవీరుడు, మహానటి, సీతారామంలో అంటే సినిమాలను తీసిన ప్రొడ్యూసర్ అశ్వనీదత్( Ashwinidath ) ఎన్టీఆర్ నటించిన శక్తి అనే మూవీ ని తెరకెక్కించి దారుణమైన ఫలితాలను చవి చూడడంతో పాటు ఆర్థికంగా కోట్లలో నష్టపోయి దాదాపు 8 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కం బ్యాక్ ఇచ్చిన అశ్వినిదత్ ప్రభాస్ తో కలిగే సినిమా చేయబోతున్నాడు.రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు మెగా బ్రదర్ నాగబాబు( Mega Brother Nagababu ).భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో దారుణమైన ఫలితాలను చవిచూసింది.దాంతో నాగబాబు ఆర్థికంగా చాలా నష్టపోయారు.అలా అని అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి అంతకు రెండింతలు సంపాదించుకొని ఇప్పుడు గట్టిగానే నిలదొక్కుకున్నారు నాగబాబు.

ఇలా ఇండస్ట్రీలో కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు భారీ నష్టాలను చవిచూడడంతో పాటు అప్పుల పాలయ్యి చివరికి మళ్లీ నిలదొక్కుకున్న వారు చాలామంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube