టేస్టీ తేజకు హార్ట్ ఎటాక్.. ఆలాంటి పని చేసిన ప్రియాంక ప్రియుడు శివ?

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో టేస్టీ తేజ  ( Tasty Teja ) ఒకరు ఈయన ఎన్నో రకాల ఫుడ్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి తేజ అనంతరం బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకున్నారు.

 Bigg Boss Tasty Teja Suffered From Heart Attack , Bigg Boss, Tasty Teja, Heart A-TeluguStop.com

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన ఈ కార్యక్రమం అనంతరం కూడా వరుసగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా వారికి వివిధ రకాల ఫుడ్ టెస్ట్ కూడా చేస్తున్నారు.ఇకపోతే తాజాగా టేస్టీ తేజ మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ( Priyanka Jain ) ను కలిశారు.అయితే ఆమెను కలవడానికి ముందే తన ప్రియుడు శివకుమార్ ( Siva Kumar )తో కలిసి వీరిద్దరూ తనని ప్రాంక్ చేయాలని భావించారు దీంతో తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు నాటకం ఆడారు.

తన ఇంటికి వెళ్ళినటువంటి టేస్టీ తేజతో ఏదైనా స్పెషల్ రెసిపీ చేయించారని ప్రియాంక శివ భావిస్తారు.అయితే తనకోసం శివకుమార్ కర్బూజ జ్యూస్ స్పెషల్ గా తయారు చేసేస్తారు.అది తాగిన తర్వాత తనకు అనీజిగా ఉందని ఒక్కసారిగా తేజ కుప్ప కూలిపోతూ తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెబుతాడు.నిజంగానే తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రియాంక చాలా కంగారు పడుతూ ఉంటుంది.

ఆమె కంగారు పడటం చూసి చివరికి ఇది ప్రాంక్ అని చెప్పడంతో శివకుమార్ పై ప్రియాంక చాలా కోప్పడమే కాకుండా తనని కొడుతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube