ఎంపీ టికెట్ల ఆశావహుల వేటలో తెలంగాణ కాంగ్రెస్..!

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ టికెట్ల( Telangana Congress MP Tickets ) ఆశావహులను గుర్తించే పనిలో పడింది.ఈ మేరకు ఇవాళ నేతల పేర్లను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపనున్నారు.

 Telangana Congress Central Committee Meeting In Gandhi Bhavan,gandhi Bhavan,tela-TeluguStop.com

కాగా రేపు హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

ఈ క్రమంలో ఎంపీ టికెట్లను ఆశిస్తున్న నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనున్నారు.అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది.అనంతరం ఆ పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Congress Central Election Committee )కి సిఫారసు చేయనున్నారు.

కాగా వచ్చే నెల 5, 6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది.పీఈసీ పంపిన జాబితాపై కేంద్ర కమిటీ చర్చించనుంది.తరువాత ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube