సీఎం వైఎస్ జగన్ సభకు మంత్రి గుమ్మనూరు డుమ్మా..!

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరామ్ డుమ్మా కొట్టారు.అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు( Minister Gummanur ) గైర్హాజరు అయ్యారు.

 Minister Gummanur Absent For Ys Jagan Meeting, Ys Jagan,minister Gummanur ,urava-TeluguStop.com

టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న మంత్రి గుమ్మనూరు మొదటిసారిగా సీఎం జగన్ సభకు డుమ్మా కొట్టారు.శ్రీ సత్యసాయి జిల్లాకు గుమ్మనూరు ఇంఛార్జ్ మంత్రి గా ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో కర్నూలుతో పాటు అనంతపురం ఉమ్మడి జిల్లాల్లోని సీఎం జగన్ సభలకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే.అయితే ఆలూరు టికెట్ విషయంలో వైసీపీ( YCP ) అధిష్టానంపై గుమ్మనూరు తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు గైర్హాజరు వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube