కేశినేని నాని దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడు..: కేశినేని చిన్ని

విజయవాడ ఎంపీ కేశినేని నాని( Vijayawada MP Kesineni Nani )పై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు.కేశినేని నాని దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడని ఆరోపించారు.

 Kesineni Nani Is The Main Follower Of Devineni Avinash Says Keshineni Chinni, K-TeluguStop.com

కేశినేని నానికి బుద్ది చెప్పడానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేశినేని చిన్ని( Kesineni Chinni ) తెలిపారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వలన కాదని చెప్పారు.

కేశినేని నాని వైసీపీ( YCP )లోకి వెళ్లిన తరువాత నాని వెంట ముగ్గురు కూడా లేరని విమర్శించారు.ఈ క్రమంలోనే తాము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దుష్టపాలన అంతమొందించడమే చంద్రబాబు( Chandrababu ) లక్ష్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube