తెలంగాణ బడ్జెట్ పై భారీ కసరత్తు..!!

తెలంగాణ బడ్జెట్ పై భారీ కసరత్తు జరుగుతోంది.ఈ మేరకు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ రూపకల్పన దిశగా వివిధ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.

 Huge Exercise On Telangana Budget , Telangana Budget, Huge Exercise, Deputy Cm B-TeluguStop.com

ఇందులో భాగంగా నిన్న ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క ఇవాళ రహదారులు, భవనాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై సమీక్షించారు.ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube