ఖమ్మం నుంచి సోనియా పోటీ చేయకపోతే అభ్యర్థి నేనే..: రేణుకా చౌదరి

తెలంగాణలోని కాంగ్రెస్( Telangana Congress ) ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను( Six guarantees ) అమలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి( Renuka Chowdhury ) అన్నారు.కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుందని తెలిపారు.

 If Sonia Does Not Contest From Khammam, I Will Be The Candidate Renuka Chowdhury-TeluguStop.com

మాజీ మంత్రి పువ్వాడ అజయ్( Puvvada Ajay Kumar ) తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని రేణుకా చౌదరి ఆరోపించారు.పువ్వాడ భూములను సైతం ఆక్రమించారన్న ఆమె వాటిపై పోరాడుతామని పేర్కొన్నారు.మరోవైపు ప్రభుత్వ సంస్థలను అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని విమర్శించారు.ఖమ్మంను టూరిస్ట్ కేంద్రంగా మార్చాలని రేణుకా చౌదరి తెలిపారు.అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సోనియాగాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థిగా తానే పోటీలో దిగుతానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube