మాజీ మంత్రి
హరీశ్ రావు
మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని హరీశ్ రావు తెలిపారు.నీతి ఆయోగ్ తాజా నివేదికలో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడిందని తెలుస్తోంది.
నీతి ఆయోగ్ నివేదికతోనైనా
కాంగ్రెస్
నేతలు నిజాలు మాట్లాడాలని పేర్కొన్నారు.ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ఇది మంచిది కాదు.పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా
కేసీఆర్
తెలంగాణను అభివృద్ధి చేశారని తెలిపారు.







