గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది.ఇక సంక్రాంతి ముగిసింది కాబట్టి ఇవాళ్ల నుంచి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ సినిమా ఇప్పటికి రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టింది.ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ఈ సినిమాకి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ రావడం వల్ల ఈ సినిమాని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమాని చూస్తూ సినిమాకి భారీ కలెక్షన్స్ ని తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.అయినప్పటికీ సంక్రాంతి సీజన్ లో మాత్రమే సినిమా బాగా ఆడింది.ఇక ఈ సంక్రాంతి ముగిసిపోయి సెలవులు అయిపోయాయి కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతుంది.అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమా ప్లాప్ అవుతుందా లేదా ఆవరేజ్ గా మిగులుతుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుడు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నాడు.మరి ఇలాంటి క్రమంలో ఎందుకు ఈ సినిమా డివైడ్ తెచ్చుకుంది అనే విషయం మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )సమాధానం చెప్పాల్సి ఉంది…ఇక ఈ సినిమా తో మహేష్ కి ( Mahesh babu )మరో ప్లాప్ సినిమా వచ్చింది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ నెక్ట్ అల్లు అర్జున్ తో చేసే సినిమా పరిస్థితి ఏంటి అని ఆయన అభిమానులు వాపోతున్నారు…
.







