ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర( Viswambhara ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత ఆయన తమిళ్ డైరెక్టర్ అయిన నెల్సన్( Director Nelson ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.
అయితే నెల్సన్ ఇప్పటికే రజినీకాంత్ తో జైలర్( Jailer ) అనే సినిమా చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఇప్పుడు నెల్సన్ చిరంజీవితో ఒక ఎలివేషన్స్ టైప్ లో ఎమోషన్స్ తో కూడిన స్టోరీ ని రాసుకొని సినిమా చేయాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో చిరంజీవిని ( Chiranjeevi ) ఎలా చూపించబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమాతో కూడా తను ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇలాంటి క్రమంలో నెల్సన్ కి చిరంజీవి అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.కానీ చిరంజీవి దగ్గరనుంచి ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావడం లేదు.
ఇక ఇప్పటికే కొంత మంది తెలుగు డైరెక్టర్లు( Telugu Directors ) చిరంజీవి చుట్టూ కథలు పట్టుకొని తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.మరి వీళ్ళందరిని కాదని నెల్సన్ కి అవకాశం ఇస్తున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇంకా తెలుగులో ఇప్పటికే హరీష్ శంకర్,( Harish Shankar ) మారుతి, వెంకీ కుడుముల లాంటి డైరెక్టర్లు చిరంజీవి చుట్టూ తిరుగుతున్నారు.
మరి ఇలాంటి సమయంలో చిరంజీవి వాళ్ళని కాదని నెల్సన్ తో సినిమా చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ తో( Vassishta ) చేస్తున్న విశ్వంభర సినిమా సూపర్ సక్సెస్ సాదిస్తుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే చిరంజీవి మార్కెట్ భారీ గా పెరిగే అవకాశం కూడా ఉంది…
.