రాజా సాబ్ మారుతికి భారీ హిట్ ఇవ్వబోతుందా..?

ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్( Rajasaab ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈరోజు రిలీజ్ చేశారు.

 Will Director Maruthi Become Pan India Director With Prabhas Rajasaab Movie Deta-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) పంచ కట్టుకొని ఒక మంచి మాస్ లుక్ లో మనకి ఫస్ట్ లుక్ లో అయితే కనిపించాడు.ఇక దాంతో ఈ సినిమా కమర్షియల్ గా అన్ని హంగులను మిక్స్ చేసుకొని ప్రేక్షకులను ఎక్కువగా ఇంప్రెస్ చేసే విధంగా మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో మారుతి ప్రభాస్ ని ఎలా డీల్ చేస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

 Will Director Maruthi Become Pan India Director With Prabhas Rajasaab Movie Deta-TeluguStop.com

ఇక ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోని కూడా హ్యాండిల్ చేయని మారుతి( Director Maruthi ) ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారబోతుంది.ఇక ఇప్పటికే ప్రభాస్ సలార్ సినిమాతో( Salaar Movie ) ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని ఒక స్టార్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి సక్సెస్ లని అందుకుంటున్నాడు.ఇక మారుతితో ప్రభాస్ సినిమా చేయడం అవసరమా అని అనుకునే అభిమానులు కూడా ఉన్నారు.

కానీ ఒప్పుకున్నాడు కాబట్టి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ సినిమాతో మారుతి పాన్ ఇండియా డైరెక్టర్ గా తన సత్తా చాటుకొని ప్రభాస్ కి మంచి సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే మారుతి పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఒకవేళ సినిమా కనుక తేడా కొట్టినట్టు అయితే ప్రభాస్ అభిమానుల చేతిలో మారుతి విపరీతమైన ట్రోల్ కి గురవుతాడు అనేది వాస్తవం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube