విజయ్ సేతుపతి అంటే తెలియక గూగుల్ వెతికాను.. కత్రినా షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి  గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఒకరు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన కేవలం తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగు హిందీ భాష చిత్రాలలో కూడా అవకాశాలు అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

 Katrina Kaif Sensational Comments On Vijay Sethupathi , Katrina Kaif, Vijay Seth-TeluguStop.com

ఉప్పెన ( Uppena ) సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఇటీవల జవాన్ ( Jawan ) సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.

Telugu Bollywood, Katrina Kaif, Merry Christmas-Movie

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.దీంతో ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇటీవల విజయ్ సేతుపతి హీరో హీరోయిన్లుగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన మెర్రీ క్రిస్మస్ ( Merry christmas ) సినిమాలో నటించారు.

ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Bollywood, Katrina Kaif, Merry Christmas-Movie

ఈ సినిమా ద్వారా విజయ్ సేతుపతి మరో బాలీవుడ్ సక్సెస్ అందుకున్నారు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం ఇటీవల సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కత్రినా కైఫ్ విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ ఈ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత ఇందులో హీరో విజయ్ సేతుపతి అని చెప్పారు.అయితే విజయ్ సేతుపతి అనగానే నాకు వెంటనే ఈయన గుర్తు రాలేదని ఎవరు ఆ హీరో అని తెలుసుకోవడం కోసం తాను గూగుల్ సెర్చ్ చేశాను అంటూ కత్రినా కైఫ్ ( Katrina Kaif ) ఈ సందర్భంగా తెలిపారు.

నేను 96 చూశాను, అందులో త్రిష, విజయ్ ఇద్దరూ చాలా ఇష్టం.కానీ ఇప్పుడు నేను నటించే కు విజయ్ సేతుపతిని తీసుకున్నారని తెలియగానే తను గుర్తు రాకపోవడంతోనే గూగుల్ సెర్చ్ చేశాను అంటూ ఈ సందర్భంగా కత్రినా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube