నేనే కాదు..నా భర్త కూడ ప్రెగ్నెంటే.. అమలాపాల్ కామెంట్స్ వైరల్!

డస్కీ బ్యూటీ అమలాపాల్ ( Amalapaul ) ఇటీవల రెండో వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.గత కొంతకాలంగా జగత్ దేశాయ్ ( Jagath Desai ) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె నవంబర్ 5వ తేదీ తనని రెండవ వివాహం చేసుకున్నారు.

 Amalapaul Baby Bump Photo Shoot With Her Husband, Amalapaul, Jagath Desai, Baby-TeluguStop.com

ఇలా పెళ్లయినటువంటి రెండు నెలలకే ఈమె తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన బేబీ బంప్( Baby Bump ) ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారడంతో చాలామంది ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇక అమలాపాల్ తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత తరచూ సోషల్ మీడియా( Social media ) వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇటీవల తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఈమె ఈ ఫోటోలకు ఒక క్యాప్షన్ ఇచ్చారు.మీకు తెలుసా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో భర్త పొట్టకూడ దాదాపు అంత పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఇది అలాంటి సమయమే.ఆమె గర్భవతి మాత్రమే కాదు.మేము గర్భవతి క్షమించండి హజ్బెండ్.

అంటూ చెప్పుకొచ్చింది.

ఇలా తనతో పాటు తన భర్త పొట్ట కూడా పెరగడంతో తను కూడా ప్రెగ్నెంట్ ఏ అంటూ ఈమె పరోక్షంగా తెలియజేస్తూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.భర్త కూడా ప్రెగ్నెంటే.ఎందుకంటే తను గుండెలా నిండా బేబీని మోస్తూ ఉంటాడు కాబట్టి అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ పై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube