స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఈనెల 16వ తేదీన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చంద్రబాబు 17ఏ పై దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని సమాచారం.అక్టోబర్ లో తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.







