ముద్రగడ పార్టీలోకి వస్తే జనసేన బలం పెరుగుతుంది..: బొలిశెట్టి

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను జనసేన నేత బొలిశెట్టి కలిశారు.భేటీ అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారని తెలిపారు.

 Janasena's Strength Will Increase If Mudragada Joins The Party: Bolishetti-TeluguStop.com

ఈనెల 22 లోపు ముద్రగడను కలవడానికి పవన్ కల్యాణ్ వస్తారని బొలిశెట్టి పేర్కొన్నారు.పవన్ వచ్చిన తరువాత పార్టీలో చేరుతానని ముద్రగడ చెప్పారన్నారు.

ముద్రగడ పార్టీలోకి వస్తే జనసేన బలం పెరుగుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube