కనుమరుగవుతున్న క్రీడలకు ప్రాణం పోస్తున్న యువకులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం యువకులు కనుమరుగవుతున్న క్రీడలకు ప్రాణం పోస్తూ, క్రికెట్ ని అభిమానించే యువకులు నేడు క్రీడలకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని గమనించి ఆర్గనైజర్ ఉప్పల నాగరాజు ముందుకొచ్చి ప్రతి సంక్రాంతి పండుగకు యువత తప్పుదోవ వెళ్లకుండా ఉండాలని నిర్ణయం తీసుకొని ఎస్.ఎన్.పి.ఎల్ అనే గ్రూప్ ఏర్పాటు చేసి సంక్రాంతి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

 Youngsters Bringing Life To Disappearing Sports, Sports, Sankranti Cricket Comp-TeluguStop.com

యాభై టీమ్స్ దాకా ఫోన్ నెంబర్స్ ద్వారా వారికి సమాచారం అందించి ఆటస్థలానికి విచ్చేయాలని సూచిస్తారు.పది మంది ఆర్గనైజర్లుగా ఉండి వారం రోజుల పాటు ఈ క్రీడలు నడిపిస్తారు.

దీనికి ముఖ్య అతిథులుగా పలువురిని ఆహ్వానించి ఆటలు ప్రారంభించి, బహుమతి ప్రధానోత్సవం రోజు కూడా వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేస్తారు.యువకులను ఒక్కదగ్గరకి చేర్చి క్రికెట్ పై ఆసక్తి పెంచుతూ యువకులు చేస్తున్న పనికి ప్రజలంతా శభాష్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube