రాజన్న సిరిసిల్ల జిల్లా :డైరెక్టర్ (ఎల్ డబ్యూ ఈ -2),హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,న్యూఢిల్లీకి చెందిన యోగేష్ మోహన్ దీక్షిత్( Yogesh Mohan Dixit ) తాత్కాలిక పర్యటన కార్యక్రమం నేపథ్యంలో మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swami Temple ) వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను ఆలయ పర్యవేక్షణలో తిరుపతిరావు ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు అందజేశారు.
వారి వెంట వేములవాడ అర్బన్ ఆర్ ఐ సతీష్ కుమార్,శరత్ ఉన్నారు.







