మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఏ హీరో తో చేయబోతున్నాడు అంటే..?

ప్రస్తుతం రాజమౌళి( Rajamouli ) పాన్ వరల్డ్ లో మహేష్ బాబు( Mahesh Babu ) తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుంది అంటూ ఇప్పటికే చాలా రకాలైన చర్చలు అయితే జరుగుతున్నాయి.

 What Hero Is Rajamouli Going To Work With After Mahesh Babu, Rajamouli , Mahesh-TeluguStop.com

ఇంకా ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఈ సినిమా మీద అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి.సినిమా షూటింగ్ స్టార్ట్ అయి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక కొత్త అంశం అయితే ఉంటుంది.ప్రేక్షకుల ఇష్టానికి అనుగుణంగా సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుస లో ఉంటాడు.అందుకే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ని ( Star Director ) ఇండియా లో ఉన్న ప్రతి ఒక్కరు పొగుడుతూ ఉంటారు.నిజానికి బాహుబలి లాంటి సినిమాతో ఆయన పాన్ ఇండియా రేంజ్ లో ఒక భారీ సినిమాని సక్సెస్ చేసి చూపించాడు.

 What Hero Is Rajamouli Going To Work With After Mahesh Babu, Rajamouli , Mahesh-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తన తర్వాత సినిమాని తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో ( surya )చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే సూర్యతో చేయాల్సిన సినిమా డిలే అవుతూ వస్తుంది.మగధీర తర్వాతనే రాజమౌళి సూర్యతో ఒక సినిమా చేయాల్సి ఉంది.కానీ అది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక మహేష్ బాబు సినిమా తర్వాత ఆ సినిమా పట్టలెక్కే అవకాశం అయితే ఉంది… ఇక సూర్య అయితే రాజమౌళి తో సినిమా చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు…మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube