వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం..: ఎంపీ కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో సీఎం జగన్ అన్ని రంగాల్లో విఫలం అయ్యారని చెప్పారు.

 Defeat Of Ycp In Next Election Is Certain..: Mp Keshineni Nani-TeluguStop.com

సీఎంగా ఆయన సాధించిందేమీ లేదని ఆరోపించారు.

జగన్ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఎంపీ కేశినేని నాని తెలిపారు.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న ఆయన టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అలాగే విజయవాడ పార్లమెంట్ స్థానంలో సుమారు 16 లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని కేశినేని నాని తెలిపారు.

అదేవిధంగా తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube