తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 1, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.47

 Telegu Daily Astrology Prediction Rasi Phalalu January 1 Monday 2024, Daily Astr-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.53

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.10 ల7.00

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

వృషభం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.మొండి బాకీలు వసూలవుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

మిథునం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు పనులు కొన్ని వాయిదా పడుతాయి.కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.బయట కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.

కన్య:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

తుల:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి.

వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

వృశ్చికం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

మకరం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ఆదాయ మార్గాలు పెరుగుతాయి.అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు.జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు.భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మీనం:

Telugu Rasi Phalalu, Rasiphalalu, Astrology, Telugurasi, January Monday, January

ఈరోజు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది.ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.

కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube