కాళేశ్వరం గత ప్రభుత్వ మానస పుత్రిక..: మంత్రి పొన్నం

కాళేశ్వరం ప్రాజెక్టు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ మానస పుత్రికని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.

 Kaleswaram Is The Brainchild Of The Previous Government..: Minister Ponnam-TeluguStop.com

ప్రజాధనాన్ని వృధా చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యగా ఉందన్న ఆయన గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయిందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కూడా సరిగా లేదని తెలిపారు.అయితే ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ మంత్రులు సందర్శించిన సంగతి తెలిసిందే.

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube