శ్రీవారి సేవలో పాల్గొన్న పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ

తిరుమల( Tirumala ) శ్రీవారిని పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్( Sanjay Jaiswal ).20 మంది కమిటీ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కమిటీ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

 Parliament Estimates Committee Visited Tirumala , Sanjay Jaiswal , Parliamen-TeluguStop.com

ఆలయం వెలుపల కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ….కమిటీ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రసాద యోజన అమలు ఎలా జరుతుందో పరిశీలించడానికి తిరుమలకు రావడం జరిగిందని తెలిపారు.తిరుపతిలో ఉన్న ఇండియన్ క్యూలినరీ ఇంటిస్ట్యూట్( Indian culinary institute ) ను సందర్శించనునట్లు తెలిపారు.

ఈ ఇనిస్టిట్యూట్ మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో లభ్యం అయ్యే ఆహారాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నాం అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube