రాజసానికి మారుపేరు ప్రభాస్.. బాహుబలి, సలార్ లాంటి సినిమాలు ప్రభాస్ కే సూటవుతాయంటూ?

కొన్ని సినిమాలు కొంతమంది హీరోలకు మాత్రమే సూట్ అవుతాయి.ఆ సినిమాలలో మరో హీరోను ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు.

 Bahubali Salaar Movies Plus For Prabhas Career Details Here Goes Viral , Bahu-TeluguStop.com

బాహుబలి, సలార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించాయి.

సలార్ సినిమా( Salaar movie ) బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేయడం కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Bahubali, Prabhas, Salaar, Shruti Haasan, Tollywood-Movie

రాజసానికి మారుపేరు ప్రభాస్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాహుబలి( Bahubali movie ) సలార్ లాంటి సినిమాలు ప్రభాస్ కే సూటవుతాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ రేంజ్ కు తగిన విజయాలు రాబోయే రోజుల్లో దక్కాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

సలార్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Telugu Bahubali, Prabhas, Salaar, Shruti Haasan, Tollywood-Movie

ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్నా పారితోషికం మాత్రం పరిమితంగా తీసుకుంటున్నారు.100 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం తీసుకుంటుండగా 300 కోట్ల రూపాయలకు తగ్గకుండా ప్రభాస్ ( Prabhas )సినిమాలకు బిజినెస్ జరుగుతోంది.ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ తో బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది.

కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది.సోమవారం వరకు సలార్ దూకుడుకు బ్రేకులు వేయడం సాధ్యం కాదని చెప్పవచ్చు.

మంగళవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.సలార్ రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాజెక్ట్ కే సినిమాపై పడింది.

సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఒకింత భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube