రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ చరిత్రలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ (ఉత్తర) ద్వారా దర్శనంలో పాల్గొని భక్తులతో పట్టణ ప్రజలతో ఆలయమంతట కలిసి తిరిగిన తొలి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.గతంలో సిరిసిల్ల శాసనసభ్యులుగా ప్రస్తుత వేములవాడ శాసనసభ్యులుగా గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొనకపోవడం… ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొనడంతో విశేషాన్ని సంతరించుకుంది.







