ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి( CM ys jagan ) పుట్టినరోజు వేడుకలకు రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు.యువగళం బహిరంగ సభ నభూతో నభవిష్యత్తు అన్న విధంగా బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందితెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు.
సభ లోపల ఎంత మంది ఉన్నారో బయట నాలుగు రెట్లు రోడ్లమీద ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద కసితో యువత పోరాటం చేయాలని ఉన్నారు
ఒకే ఫ్రేమ్లో నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu ) , పవన్ కళ్యాణ్ , నందమూరి బాలకృష్ణ , లోకేష్ చూసిన తర్వాత యుద్ధభేరి మోగింది తెలుగుదేశం జనసేన యుద్ధభేరితో తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోయాయి వైసిపి ఓటమి ఖాయమని రాష్ట్రం మొత్తం ఒకటే మాట అంటున్నారు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి నే అని ప్రజలు పెద్ద ఎత్తున డిసైడ్ అయి ఉన్నారు కోటి 50 లక్షల మందిని పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు కలవగలిగారు ప్రజలు ఆయన పెద్ద ఎత్తున ఆదరించారు ప్రతి వంద కిలోమీటర్లకు ఆ ప్రాంతంలో ఏ సమస్యను పరిష్కరించాలో పైలాన్ వేయడం జరిగింది .
ఫిబ్రవరి మార్చిలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని సంకేతాలు వస్తున్నాయి జరగబోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి పోటీ జరుగుతుంది సొంత పత్రికలో 100 కోట్లతో తన పుట్టినరోజున యాడ్లు వేసుకున్నాడు లక్షల కోట్లు దోచుకుని నేను పేద వాడిని అని అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారుఒక్క ఛాన్స్ అని మోసం చేసి మళ్లీ ఇప్పుడు కొత్తగా నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు నా బిడ్డలు అని తయారయ్యాడుఓట్లను అడ్డగోలుగా చీల్చి గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడుఎట్టి పరిస్థితుల్లో 160 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు సాధించుకుంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలను పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చుఎన్నికల శంఖారావం ఉత్తరాంధ్రలో తొలి బీజం పడింది రాయలసీమ తిరుపతిలో కోస్తాంధ్ర అమరావతిలో బహిరంగ సభలు జరగబోతున్నాయిజనవరిలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఏఏ పథకాలు ఇవ్వబోతున్నారు తెలియజేస్తారు