RGV: ఐశ్వర్య రాయ్ తో ప్రేమ.. అసలు సీక్రెట్ బయటపెట్టిన ఆర్జీవి..!!

సినీ ఇండస్ట్రీలో వివాదాల డైరెక్టర్ గా పేరున్న రాంగోపాల్ వర్మ ( Ram gopal varma ) ఏ విషయం మాట్లాడినా కూడా అందులో ఏదో ఒక వివాదం ఉంటుంది.అలా ఇప్పటికే ఆయన చాలా వివాదాల్లో చిక్కుకొని ఉన్నారు.

 Love With Aishwarya Rai Rgv Revealed The Real Secret-TeluguStop.com

అయితే అలాంటి ఆర్జీవి గురించి రీసెంట్ గా ఒక విషయం బయటపడింది.ఐశ్వర్యరాయ్ ( Aishwarya rai ) తో ప్రేమ గురించి ఆయన ఒక సంచలన విషయం చెప్పారట.

అయితే ఈ విషయం తెలియగానే ఆర్జీవి ఐశ్వర్యరాయ్ ని ప్రేమించారని మీరందరూ పొరపాటు పడవచ్చు.కానీ అసలు విషయం ఏమిటంటే.

ఐశ్వర్యరాయ్ ని ఆర్జీవి ప్రేమించడం కాదు మరో హీరో ఐశ్వర్యను ప్రేమించాడని ఆర్జీవి ఆ హీరో తండ్రి కి చెప్పారట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.

సురేష్ ఒబేరాయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియదు.

Telugu Aishwarya Rai, Bollywood, Ram Gopal Varma, Salman Khan, Suresh Oberai, Vi

కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి.ఇక సురేష్ ఒబేరాయ్ ( Suresh ooberai ) కొడుకు కూడా ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో.ఇక వివేక్ ఒబెరాయ్ ( Vivek oberai ) ఐశ్వరరాయ్ మధ్య ప్రేమాయణం నడిచిందనే సంగతి చాలా మందికి తెలుసు.

కానీ ఈ విషయం గురించి సురేష్ ఒబెరాయ్ ఎప్పుడూ కూడా మాట్లాడలేదు.కానీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నా కొడుకు వివేక్ నాతో అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పేవాడు.కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు.

Telugu Aishwarya Rai, Bollywood, Ram Gopal Varma, Salman Khan, Suresh Oberai, Vi

ఈ విషయాన్ని నాకు ఆర్జీవి అలాగే అంతకుముందే మరో వ్యక్తి కూడా చెప్పారు.ఈ విషయం తెలియడంతోనే నేను నా కొడుకు దగ్గరికి వెళ్లి ఐశ్వర్యతో ప్రేమ గీమా వద్దు అని వారించాను.దాంతో నా కొడుకు కూడా సైలెంట్ అయ్యారు అంటూ సురేష్ ఒబేరాయ్ చెప్పుకొచ్చారు.అయితే సల్మాన్ ఖాన్ ( Salman khan ) తో పలవ్ ట్రాక్ తర్వాత ఐశ్వర్య వివేక్ ఒబేరాయ్ తో కొన్ని రోజులు డేటిం** చేసింది.

కానీ వీరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో కొద్దిరోజులకే బ్రేకప్ చెప్పుకున్నారు.ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube