డైరెక్టర్ హరీష్ శంకర్(, Harish shankar ) రవితేజ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేయడం జరిగింది.అయితే ఇంతకు ముందు కూడా వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా లాగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని హరీష్ శంకర్ అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు.
అయితే రవితేజ ఇప్పటికే ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా టైటిల్ మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) అనే పేరుతో టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

అయితే సినిమా పూజ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరెకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక ఇందులో ఇద్దరు రవితేజ లు ఉండబోతున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.డబుల్ యాక్షన్ చేసిన రవితేజ సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి సూపర్ డూపర్ సక్సెస్ అయింది.
అయితే ఆ సినిమా లానే ఈ సినిమాలో కూడా ఇద్దరు రవితేజలు కనిపించబోతున్నట్లు కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ కాంబోకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తుంది.ఇక ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన షాక్ సినిమాని మినహా ఇస్తే మిరపకాయ్ సిని( Mirapakay )మా మాత్రం మంచి సక్సెస్ సాధించింది…ఇక చూడాలి మరి వీళ్ల కాంబో లో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుంది అనేది…








