తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు సౌత్ సినిమా రేంజ్ ని దాటి నార్త్ కి స్టేజ్ కి ఎప్పుడో వెళ్లిపోయారు.ఇక పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా సినిమాలు చేస్తూ తనదైన రీతిలో అద్భుతాలను సృష్టిస్తున్నారు.
నిజానికి మన హీరోలు వల్లే ఇండియన్ సినిమా అనేది అంతర్జాతీయ లెవెల్ కి వెళ్ళిపోతుందనేది క్లారిటీ గా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి.
అందులో మన దర్శక నిర్మాతలు హీరోలది చాలా కీలకపాత్ర ఉందనే చెప్పాలి.

ఇలాంటి ప్రక్రియలో మన సినిమా స్థాయిని పెంచే సినిమాలు ఇప్పుడు తెలుగులో చాలానే వచ్చాయి.ఇక ఇప్పుడు మన స్టార్ హీరోలు( Star heroes ) అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తమదైన మార్క్ గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఇక ఇలాంటి క్రమం లో ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు కూడా మన తెలుగు సినిమా హీరోలతో సినిమా చేయాలని చేస్తున్నాడు.నిజానికి ఈయన టేకింగ్ అద్భుతంగా ఉంటుంది.
అయితే అందులో భాగంగానే ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) కి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ కథని తొందరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.కథ పట్ల అల్లు అర్జున్ కూడా అనుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తారు అనేది తెలియాల్సి ఉంది…నిజానికి మన హీరోలు కార్తిక్ సుబ్బరాజు( Karthik Subbaraju ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు…ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేయడానికి చూస్తున్నాడు…
.







