Chiranjeevi: రాత్రి అయితే చిరంజీవి అలాంటి వీడియోలు చూస్తారా.. ఇవి ఇదేం అలవాటు బాసు అంటున్న ఫ్యాన్స్?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ కి బానిసలుగా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే.ఉదయం లేవగానే ఒకప్పుడు దేవుళ్ళ ఫోటోలను చూసి దేవుడికి నమస్కరించుకొని పరుపు దిగేవారు కానీ ఇప్పుడు అలా కాదు ఫోన్ తీసి వెంటవెంటనే అప్డేట్స్ అన్ని చూసిన తర్వాతే మంచం దిగుతున్నారు.

 Does Chiranjeevi Have A Habit Of Watching Such Videos At Night-TeluguStop.com

ఇలా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాకు( Social Media ) బానిసలుగా మారిపోయారు.ఇక రాత్రి అయితే పెద్ద ఎత్తున వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు.

చాలామంది సోషల్ మీడియాకు పూర్తిగా బానిసలుగా మారారు అనే విషయం మనకు తెలిసిందే.సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇలా సోషల్ మీడియాలో వచ్చే వీడియోలకు బానిసలుగా మారారని తెలుస్తుంది.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiranjeevibee, Vasishta, Habit, Nature, Toll

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా సెల్ఫోన్లోని కొన్ని వీడియోలకు బాగా బానిస అయ్యారట రాత్రిపూట వీడియోలు చూడనిదే ఆయనకు నిద్ర కూడా పట్టదని తెలుస్తోంది.ఈ వయసులో కూడా ఇలాంటి వీడియోలు చూడనీదే నిద్రపోరా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి చిరంజీవి ( Chiranjeevi ) రాత్రి ఇలాంటి వీడియోలు చూస్తారు ఏంటి అనే విషయానికి వస్తే చిరంజీవి కూడా అందరిలాగే సోషల్ మీడియాకు బాగా బానిసయి రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని ఆహ్లాదకరమైన వీడియోలను తప్పకుండా చూస్తారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiranjeevibee, Vasishta, Habit, Nature, Toll

ఇలా ప్రకృతి పరంగా( Nature ) ఆహ్లాదకరంగా అనిపించే వీడియోలు చూసిన తర్వాత ఈయన నిద్రపోతారని తెలుస్తుంది.ఇలా ఈ వీడియోలో చూడటం వల్ల తన మనసుకు ప్రశాంతత కలుగుతుందని తద్వారా నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుందని చిరంజీవి ఇలాంటి వీడియోలు చూడటం అలవాటుగా చేసుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజుల్లో కూడా చిరంజీవి ఇలాంటి వీడియోలు చూడనీదే నిద్ర పోరా అంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Chiranjeevibee, Vasishta, Habit, Nature, Toll

ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇటీవల ఈయన భోళా శంకర్( Bhola Shankar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది.ఈ సినిమా తరువాత చిరంజీవి డైరెక్టర్ వశిష్ట( Vasishta ) దర్శకత్వంలో విశ్వంభర( Viswambhara ) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసినదే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube